శని లగ్నంలో ఉన్నట్లు కదా అంటే ఎలాంట

ujathaChebrolu started this discussion in YT Comments
ujathaChebrolu Avatar

·

3056 ప్రశ్న ధనుర్ లగ్నానికి గురువు 15 డిగ్రీలకు ఉన్నాడు శని మీనంలో స్వ నక్షత్రంలో వక్రించి ఉన్నాడు కేతువు కూడా శని నక్షత్రం మీదే ఉన్నాడు శుక్రుడు తొమ్మిది డిగ్రీలకు సింహంలో ఉన్నాడు చంద్ర కుజులు ఆశ్లేష రెండవ పాదంలో ఉన్నారు బుధుడు కన్యా రాశిలో నాలుగు డిగ్రీలకు రాహు 12 డిగ్రీలకు రవి 20 డిగ్రీలకు ఉన్నారు గురువు ఆరు అధిపతి నక్షత్రం మీద ఉన్నందువల్ల కేంద్ర అధిపతి దోషం పోతుందా శని లగ్నంలో ఉన్నట్లు కదా అంటే ఎలాంటి ఫలితం ఇస్తాడు ఇప్పుడు శుక్ర మహాదశ జరుగుతుంది శుక్రుడు పాప కర్తరి లో ఉన్నాడు కదా గురు దృష్టి ఉంది తన కెరీర్ సంతానం రిలేషన్ ఎలా ఉంటుంది