మీన లగ్నానికి చతుర్ధ సప్తమాధిపతి అయిన బుడుడు సప్తమంలో ఉన్నాడు

@Nvreddyofficial started this discussion in YT Comments
@Nvreddyofficial Avatar

·

మీన లగ్నానికి చతుర్ధ సప్తమాధిపతి అయిన బుడుడు సప్తమంలో ఉన్నాడు కాని ఆరవ అధిపతి నక్షత్రంలో ఉన్నాడు ఆ 6వ అధిపతి సూర్యుడు ఏమో కేతు నక్షత్రం లో ఉన్నాడు అహ్ కేతువు దశమంలో కుజుడు తో కలిసి మూల నక్షత్రం లో ఉన్నాడు . చంద్రుడు కూడా అక్కడే దశమం లో శుక్రుడు నక్షత్రం లో ఉన్నాడు ఆహ్ శుక్రుడు పంచమం లో శని నక్షత్రం లో ఉన్నాడు ఆ శని తృతీయంలో చంద్ర నక్షత్రంలో ఉన్నాడు చతుర్దం లో గురు రాహువులు కలిసి రాహు నక్షత్రంలో ఉన్నారు
1) సప్తం లో బద్ర యోగం ఏర్పడింది కాని నెగేట్ అవ్వడం వల్ల ఏమి మార్పు ఉంటుందా అలాగ కెరీర్ లో ఎలా ఉంటుంది బుడుడు బిజినెస్ కి కారకుడు కదా బిజినెస్ చెయ్యొచ్చా నెగేట్ అవ్వడం వల్ల నష్టాలు ఉంటాయా
2) శని తృతీయంలో ఉండి పంచమణి భాగ్యని పాడుచేస్తున్నాడు కదా మరి తృతీయం లో బాగుంటుంది అని చెప్పారు
3) పాప గ్రహాలు అయన శని కుజులు ఇద్దరు శుక్రుడిని చూస్తున్నారు ఒకరేమో యోగ కారకుడు ఒకరేమో పాపి శుక్రుడు యోగిస్తాడా యోగించాడా4) చతుర్దం లో గురు రాహువు సప్తమం లో బుడుడు బాధకులు అవతారా ఇంకా వక్రత్వం ఎఫెక్ట్ ఏ గ్రహాల పైన ఉంటుంది వాటి ఫలితాలు ఏంటి