శుభోదయం సార్🙏 మీరు సింహ లగ్నానికి దశమాధిపతి శుక్రుడు ,గురువుతో కలవడం వల్ల, అదే అండి -రవి అష్టమంలో ఉండి, గురు నక్షత్రంలో ఉండి, గురువు ఏడవ హౌస్ లో ఉండి, దశమాధిపతి అయిన శుక్రుడు తో కలవడం వల్ల, గురువుకు దిగ్బలం వచ్చింది అన్నారు. అంటే శుక్రుడు, గురువు ఎన్ని డిగ్రీలు లో ఉన్నారు? అన్నది అవసరం లేదా సార్ !!అంటే ఉదాహరణకు గురువు రెండు డిగ్రీలు ఉండి, శుక్రుడు 27° లో ఉన్నప్పుడు ఓకే హౌస్ లో ఉన్నప్పటికీ డిగ్రీల మధ్య తేడా చాలా దూరం ఉంది కదా !అయినా కూడా ఈ రూల్ వర్తిస్తుందా సార్?
గురువు మరియు శుక్రుడి డిగ్రీల మధ్య
·
Leave a Reply