సర్… నమస్తే….
(1) January 14న ఉదయం 6గంటలకు రవి మకర రాశిలో ప్రవేశిస్తాడు…. అంటే ఉదయం 6-8 మకర లగ్నం, 8-10 కుంబ లగ్నం… ఇలా లగ్న నిర్ణయం జరుగుతుంది…..
ప్రతీ 2 గంటలకు లగ్నం మారుతుంది.
(2) గ్రహాలు ఒక్కో రాశి మారడానికి పట్టే సమయం టాపిక్ లో …. రవి 360 డిగ్రీలు తిరగడానికి 365 రోజులు పడుతుంది.. దీని ప్రకారం ఒక రాశి (30 డిగ్రీలు) తిగడానికి 1 నెల పడుతుంది కదా…
ఈ రెండు విషయాల మధ్య సంబంధం అర్థం చేసుకోలేక పోతున్నాను దయచేసి వివరణ ఇవ్వగలరని ప్రార్థన…
రాశులు మరియు లగ్నాల మధ్య సంబంధం
·
Leave a Reply