వృశ్చిక లగ్నం 6° లో జన్మించిన నాకు లగ్నాధిపతి అయిన కుజుడు 12° లగ్నంలో నే యుండుట గాక తృతీయ-చతుర్ధ భావాధిపతి యై fulfillment of ambitions/ఆశీర్వచన స్థానం యగు ఏకాదశ భావం లో ఉన్నటువంటి రాశి రీత్యా కూడా శని యొక్క నక్షత్రంలో ఉన్నాడు, అనగా లగ్నాధిపతి కి 1, 11, 3,4&6 సిగ్నిఫికెన్స్ వుంది! కానీ ఎడ్యుకేషన్ కంప్లీట్ కాలేదు. పైగా తిరిగి ఇక్కడ శని లగ్నంలో ఉన్న కుజుడు యొక్క నక్షత్రం లోనే ఉన్నాడు 29°
మరియు
రాజ్య- లాభాధిపతు లగు ‘రవి -బుధులు ‘ తృతీయంలో ఉండి భాగ్యాధిపత్యం చేత మిక్కిలి శుభుడైనటువంటి చంద్ర నక్షత్రం లో
ఏకాదశ భావములో ఉన్నారు రాశి రిత్యా కూడా, And ఇది ఇద్దరికీ శుభ రాశి & శుభ భావము కూడా. రవి 11 డిగ్రీలు బుడు 19 డిగ్రీలు . ” alt=”” /> https:
” alt=”” />
” alt=”” /> https:
” alt=”” />
మరి ఎందుకు యోగం పట్టలేదు??? మీరు అంటుంటారు కదా లగ్న -పంచమ -భాగ్య భాగ్యాది పతుల నక్షత్రం లో గ్రహాలు ఉంటే చాలా, చాలా మంచిది అని?
1 ఇక్కడ రుచక మహా పురుష యోగం ఏమి చేసింది? సాంప్రదాయ విధానం గురించి ఆలోచించుట అవసరమా?దీనికి కూడా సమాధానం ఇవ్వండి. సరే ఎప్పుడు యోగం పడుతుంది?
2 రాజ్య+ లాభ భావాధిపతి ల కలయిక ఎందుకు లాబించలేదు?
పోనీ
3 రవి బుధుల కలయిక వలన ఏర్పడిన బుధాదిత్య యోగం ఏమైంది?
రవి వలన బుధుడు అస్తంగతుడై నాడనే సందేహం ఇక్కడ కలుగవచ్చునేమో? రవి బుధులు కలిసి ఉండి వారి మధ్య దూరం కనీసం రెండు డిగ్రీలు కాదు కదా ఒక్క డిగ్రీ కూడా దూరం లేనటువంటి జాతకాల ను చూశాను బ్రహ్మాండంగా యోగం పట్టింది, అంతే కాదు వారు గణిత విద్య యందు కూడా బాగు గా రాణించి ఉన్నారు, పైగా ఆ బుధుడు
లగ్న+ దశమాధిపతి యై నీచ స్థితిలో ఏడవ ఇంట్లో ఉన్నాడు అనగా కన్యా లగ్న జాతకుడు. మీకు అనుభవంలోకి పనికి వస్తుందంటే వివరాలు కూడా ఇస్తాను, ఇటువంటి జాతకాలను నేను చాలా చాలా చూశాను. కాబట్టి రవి బుధుల అస్తంగత దోషాన్ని నేను కారణంగా చెప్పడాన్ని సహించలేను! .
ఎప్పటినుండి యోగం పడుతుంది?&
భవిష్యత్తు ఎలా ఉంటుంది ఈ ప్లానెటరీ పొజిషన్ ప్రకారం లేదా horary chart నైనా తీసుకో గలరు .
మీరు సంయమనంతో సమాధానాలు ఇస్తారని ఆశిస్తున్నాను!
“1307” “Lakshmmishre” id=”19843″ number=”1 @”Lakshmmishre”#p19843 community guidelines violation.
2 , 24