will spending all my wealth be inevitable with mars and venus in the 12th house?

Guthikonda Avatar

·

వృషభ లగ్నానికి లగ్నాధిపతి వ్యయం లో ఉన్నారు కుజునితో కలిసి రెండు గ్రహాలు శుక్ర నక్షత్రం అయిన భరణి నక్షత్రము పై ఉన్నారు, రెండు గ్రహాలు వ్యయభావంలో ఉండటం వలన సంపద అంతా ఖర్చు అయిపోతుందా ?? ఈ ప్రశ్న ను నివృత్తి చెయ్యగలరు 🙏