కర్కాటక లగ్నమా సింహ లగ్నమా ఎలా తెలుస్తుంది?
గ్రహ స్థితి ఎక్కడ వుందని ఎలా తెలుస్తుంది?
**Planet Names** Sun – రవి (ఆది వారం) : సింహం Moon – చంద్రుడు (సోమ వారం) : కర్కాటకం Mars – కుజుడు (మంగళవారం) : మేషం, వృశ్చిక Mercury – బుధుడు (బుధ వారం) : మిథునం, కన్యా Jupiter – గురుడు (గురు వారం) ధనస్సు, మీనం Venus – శుక్రుడు (శుక్ర వారం) : వృషభం, తుల Saturn – శని (శని వారం) మకరం, కుభం Uranus – […]
అన్నా… గోచార ఫలితాలు చంద్రుణ్ణి రాశి బట్టి ఎందుకు చెప్తారు, లగ్నాలని బట్టి చెప్పొచ్చు గా, లగ్నమే ప్రధానము అయినప్పుడు రాశి ఫలాలు అన్ని తప్పేకద…..? అదే లగ్నాన్ని బట్టి గోచారంలో వున్న గ్రహాలను పరిగణలోకి తీసుకుని చెప్తే అందరికీ సింక్ అవ్వుద్ది కదా, లగ్నాన్ని బట్టి గోచార ఫలితాలు చెప్పేటప్పుడు చంద్రుడు లగ్నం నుంచి ఏ ఏ స్థానాలలో వుంటాడో తెలుస్తుంది కదా, అప్పుడు ఇంక కరెక్ట ఫలితాలు వచ్చే అవకాశం వుంది కదా, యూట్యూబ్ […]
కర్కాటక లగ్నం కి శని దశ , శని 2nd లో సింహం లో కేతు నక్షత్రం లో వున్నారు. Progression chart lo Sani వక్రించి వున్నారు. దీనిని positive gaa చూడాలా నెగిటివ్ గా తీసుకోవాలా. వక్రించియున్న గ్రహం వక్రించి న నక్షత్రం జన్మ జాతకం లో కేతువు రేవతి లో వున్నారు. దశ యోగిస్తుందో లేదో తెలుపగ @లరు.
అన్న సింహ లగ్నం కి, వ్యయం లో కర్కాటకం లో రవి+బుదుడు కలిసి వున్నారు, ఇది లాభమా, నష్టమా, లగ్నాదిపతి వ్యయం లో వున్నాడు.