రాశులలో ఏ రాశి మంచిది సర్ లగ్నంలో ఏ లగ్నము మంచి ది సర్?
రాశులలో ఏ రాశి మంచిది సర్ లగ్నంలో ఏ లగ్నము మంచి ది సర్?
నమస్కారాలు సర్ లగ్నము పాపర్గలము అంటే లగ్నానికి ద్వితీయ వ్యయాల్లో పాపగ్రహాలు అన్నారు అంటే నైసర్గిక పాపుల లేక యోగకారకం కాని గ్రహాల థాంక్యూ https://www.youtube.com/watch?v=k6dXvTQAoGc&lc=Ugyd_1O5cKL2qTp0tkd4AaABAg https://www.youtube.com/watch?v=k6dXvTQAoGc&lc=Ugyd_1O5cKL2qTp0tkd4AaABAg https://www.youtube.com/watch?v=k6dXvTQAoGc&lc=Ugyd_1O5cKL2qTp0tkd4AaABAg
అన్నా… గోచార ఫలితాలు చంద్రుణ్ణి రాశి బట్టి ఎందుకు చెప్తారు, లగ్నాలని బట్టి చెప్పొచ్చు గా, లగ్నమే ప్రధానము అయినప్పుడు రాశి ఫలాలు అన్ని తప్పేకద…..? అదే లగ్నాన్ని బట్టి గోచారంలో వున్న గ్రహాలను పరిగణలోకి తీసుకుని చెప్తే అందరికీ సింక్ అవ్వుద్ది కదా, లగ్నాన్ని బట్టి గోచార ఫలితాలు చెప్పేటప్పుడు చంద్రుడు లగ్నం నుంచి ఏ ఏ స్థానాలలో వుంటాడో తెలుస్తుంది కదా, అప్పుడు ఇంక కరెక్ట ఫలితాలు వచ్చే అవకాశం వుంది కదా, యూట్యూబ్ […]
నమస్కారం అండి, నా లగ్నం మకర లగ్నము ధనుస్సు లగ్నమో తెలియటం లేదు సార్ ప్లీజ్ దయచేసి తెలియజేయగలరు, నేను పుట్టిన వివరాలు తెలియజేస్తున్నాను 11\.12.1981 Time:08:45 to 09:00am Kakinada సార్ ప్లీజ్ దయచేసి నాది ఏ లగ్నమో తెలియజేయండి
1. కేంద్ర, కోణములు1,4,5,7,9,10 రాశులు తీసుకోవాలా?లేక భావాధిపతి రాశులు తీసుకోవాలా? తెలియచేయగలరు. అలానే పంచ మహాపురుషు యోగాలు 1,4,7,10 రాశులలో ఉంటే సరిపోతుందా లేక భావ డిగ్రీలలో ఉండాలా? :
Hi Sir, మీరు చెప్పారుకదా ప్రతి లగ్నానికి సుభూలు పాపులు వుంటారని సుభూలు 1,5,9 lords ఎక్కడ వున్నా మంచి చేస్తారు అన్నారు మారి లగ్న పాపా గ్రాహలు ఏ విండంగా మెలు చేస్తారు, ఏ స్థానాలలో ఉంటే మంచి చేసే అవకాశం ఉంది .plz clarify this doubt cant find answers anywhere . For example: మేష లగ్న వాళ్ళకి శుక్ర, బుధ, శని, రాహు శత్రువులు కద కాబట్టి వాళ్ళు chart […]
ఒక రాశి మంచిది ఒక నక్షత్రం మంచిది లేకపోతే ఒక లగ్నం మంచిది అని అలా చెప్పలేము. ప్రతి దానికి దాని యొక్క బలాలు బలహీనతలు ఉంటాయి అవన్నీ జాతక చక్రం లో గ్రహ స్థితిని బట్టి నిర్ణయించాలి.
జ్యోతిష్యం ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, సంభావ్య సవాళ్లు మరియు బలాలు మరియు జీవితంలో సాధ్యమయ్యే మార్గాల గురించి అంతర్దృష్టులను అందిస్తుంది వాటిని అర్థం చేసుకుని మన యొక్క జీవిత ప్రయాణాన్ని ముందుకు కొనసాగాలి. అయితే జాతక చక్రాన్ని ఎలా విశ్లేషించాలి అనేది మన ఛానల్ లో చాలా వీడియోలు ఉన్నాయి వాటి ద్వారా మీరు నేర్చుకోవచ్చు