🙏🏻 అన్నయ్య 17. 4. 98. Karimnagar 10. 15 am ఇది తెలిసిన వాళ్ళది కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ తను ఇప్పుడు లేరు ఈ చాటు గురించి నెక్స్ట్ క్లాసులో చెప్పండి మాలాగా నేర్చుకునే వారికి యూస్ అవుతుంది ఈ చాట్ గురించి చెప్పండి ఇది అమ్మాయి జాతకం మ్యారేజ్ అయింది బాబు పుట్టినాక టు ఇయర్స్ కి చనిపోయింది ప్లీజ్ అన్నయ్య ఈ చాట్ గురించి చెప్పండి🙏🏻🙏🏻
అన్నయ్య ఇప్పుడు లేరు అని చెప్పాను
·
-
·
"ఇప్పుడు లేరు" ఆ చాట్ నేను చూడను దయచేసి నన్ను అడక్కండి
Leave a Reply