అన్నా…
గోచార ఫలితాలు చంద్రుణ్ణి రాశి బట్టి ఎందుకు చెప్తారు, లగ్నాలని బట్టి చెప్పొచ్చు గా,
లగ్నమే ప్రధానము అయినప్పుడు రాశి ఫలాలు అన్ని తప్పేకద…..?
అదే లగ్నాన్ని బట్టి గోచారంలో వున్న గ్రహాలను పరిగణలోకి తీసుకుని చెప్తే అందరికీ సింక్ అవ్వుద్ది కదా,
లగ్నాన్ని బట్టి గోచార ఫలితాలు చెప్పేటప్పుడు చంద్రుడు లగ్నం నుంచి ఏ ఏ స్థానాలలో వుంటాడో తెలుస్తుంది కదా, అప్పుడు ఇంక కరెక్ట ఫలితాలు వచ్చే అవకాశం వుంది కదా,
యూట్యూబ్ లో అనేక మంది రాశి ఫలాలు చెప్తున్నారు కనీసం 10% కూడా మాచ్ అవ్వటం లేదు,
నాకు తెలిసిన చాలా మంది ప్రజలు యూట్యూబ్ లో రాశి ఫలాలు ఒక పది సార్లు చూసి,11 సారికి రాశి ఫలాలు వేస్ట్, ఇవి అస్సలు చూడకూడదు అనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారు, ఇటువంటి అభిప్రాయానికి ప్రజలు రాకూడదు కదా,
మి లాంటి వాళ్ళు, వీటి మీద బాగా అవగాహన వున్నవాళ్ళు, దీని గురించి వివరం గా ఒక పెద్ద వీడియో చేస్తే బాగుంటుంది,
ఇది నా ఒక్కడి డౌట్ మాత్రమే కాదు, యూట్యూబ్ ద్వారా జాతకం నేర్చుకునే ప్రతి ఒక్కరి డౌట్ కూడా…
మీరు చెప్పే ఆన్సర్ నీ బట్టి ఇకమీదట యూట్యూబ్ లో రాశిఫలాలు చూడాలా లేదా అనేది ఫిక్స్ అవుతాము,
లోగడ నా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు, చాలా సంతోషం కలిగింది, ఈ ప్రశ్నకి కూడా వివరం గా ఆన్సర్ చెప్తే మరింత సంతోష పడతాను.
అన్నా…
గోచార ఫలితాలు చంద్రుణ్ణి రాశి బట్టి అందరూ ఎందుకు చెప్తారు, లగ్నాలని బట్టి చెప్పొచ్చు గా,
లగ్నమే ప్రధానమైనప్పుడు రాశి ఫలాలు రాశి ఫలితాలు అన్ని తప్పేకదా…..?
అదే లగ్నాన్ని బట్టి గోచారంలో వున్న గ్రహాలను పరిగణలోకి తీసుకుని రాశి ఫలాల బదులు, లగ్న ఫలాలు, చెప్తే అందరికీ సింక్ అవ్వుద్ది కదా,
లగ్నాన్ని బట్టి గోచార ఫలితాలు చెప్పేటప్పుడు చంద్రుడు లగ్నం నుంచి ఏ స్థానాలలో వుంటాడో తెలుస్తుంది కదా, అప్పుడు ఇంక కరెక్ట ఫలితాలు వచ్చే అవకాశం వుంది కదా,
యూట్యూబ్ లో అనేక మంది రాశి ఫలాలు చెప్తున్నారు కనీసం 10% కూడా మాచ్ అవ్వటం లేదు,
నాకు తెలిసిన చాలా మంది ప్రజలు యూట్యూబ్ లో రాశి ఫలాలు ఒక పది సార్లు చూసి,11 సారికి రాశి ఫలాలు వేస్ట్, ఇవి అస్సలు చూడకూడదు అనే అభిప్రాయానికి వస్తున్నారు, ఇటువంటి అభిప్రాయానికి ప్రజలు రాకూడదు కదా,
మి లాంటి వాళ్ళు, వీటి మీద బాగా అవగాహన వున్నవాళ్ళు, దీని గురించి వివరం గా ఒక పెద్ద వీడియో చేస్తే బాగుంటుంది, ఇది నా ఒక్కడి డౌట్ కాదు, యూట్యూబ్ ద్వారా జాతకం నేర్చుకునే ప్రతి ఒక్కరి డౌట్ కూడా…
మీరు చెప్పే ఆన్సర్ నీ బట్టి ఇకమీదట యూట్యూబ్ లో రాశిఫలాలు చూడాలా లేదా అనేది ఫిక్స్ అవుతాము,
లోగడ నా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు, చాలా సంతోషం కలిగింది, ఈ ప్రశ్నకి కూడా వివరం గా ఆన్సర్ చెబితే మరింత సంతోషిస్తాను
pls….రిప్లై మి