అన్నా, నాది సింహ లగ్నం, కన్యా రాశి , హస్తా

@krishnamohan-sure started this discussion in YT Comments
@krishnamohan-sure Avatar

·

అన్నా, నాది
సింహ లగ్నం, కన్యా రాశి , హస్తా నక్షత్రము,
సింహ లగ్నానికి శని శత్రువు కదా,
కన్యా రాశి కి శని మిత్రుడు కదా,
మరి మహర్దశలో శని నాకు యోగిస్తాడ, లేదా.?
శని చార్ట్ లో 4వ స్థానం అయిన వృచిక రాశిలో ఉన్నాడు,
లగ్నది పతి వ్యయం లో వున్నాడు,
రశ్యది పతి వ్యయం లో వున్నాడు,
నక్ష్రత్రది పతి ద్వితియం లో వున్నాడు