ఆరు సంవత్సరాల పిల్లవాడి జాతకం ఏమిట

asairaju7895 started this discussion in YT Comments
asairaju7895 Avatar

·

నమస్తే సార్ నా పేరు సాయి రాజు అండి నేను. Already .rva lo..రిజిస్ట్రేషన్ అయ్యాను నేను మీతో. నీతో horoscope read .చేపించుకోవడానికి ఎన్ని రోజులు బట్టి ఎదురు చూస్తా. ఉన్నాను. నా జీవితం గురించి తెలుసుకొని ముందు అడిగాడానికని ఎదురుచూస్తూ ఉన్నాను..కానీ నాకు ఒక ఆరు సంవత్సరాల అమ్మాయి ఉంది. ఆ పాపకి చదువుతోపాటు. అదనంగా. మ్యూజికల్ ఇంస్ట్రుమెంట్స్ గాని లేదా ఇంకేమైనా.ఫ్యూచర్లో ఉపయోగపడేవి ఏమి నేర్పిస్తే బాగుంటాయి అని తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్. ఆ వయసు కల పాపకి జాతకం చూడొచ్చా.???.ఒకవేళ చూడొచ్చు అయితే..నేను మళ్ళీ అదే మొబైల్ నెంబర్ మీద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరొక్క అవకాశం.మాకు ఇస్తారని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.🙏🙏🙏🙏❤❤❤