నాకు మీతో జ్యోతిష్యం చెప్పించడాని

asairaju7895 started this discussion in YT Comments
asairaju7895 Avatar

·

నమస్తే సార్ నాకు చాలా ఆనందంగా ఉంది. నేను 2019 నుంచి మీ వీడియోస్ చూసుకుంటూ వస్తున్నాను నేను మీతో ఒకసారి జ్యోతిష్యం చెప్పించుకోవాలని .అనుకున్నాను కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల .నావల్ల కాలేదు కానీ మీరు తీసుకున్న నిర్ణయం.నాకు చాలా ఆనందం వేసింది. నా పేరు కూడా రిజిస్ట్రేషన్ అవడంతో మరింత ఆనందంతో ఎదురు చూస్తా ఉన్నాను ధన్యవాదాలు