సర్ మీరు ఏమీ అనుకోను అంటే ఇంత లెంగ్త్ వీడియోస్ చూడటం కష్టం!
నేనయితే మీ కేసు స్టడీస్ ఎప్పుడూ చూడలేదు! దాని నుండి నాకు అర్ధమయ్యేది తక్కువ!
మీ ఛానల్ మొదట్లో చేసిన వీడియోస్ అయితే బాగున్నాయి! డైరెక్ట్ అండ్ సింపుల్!
ఇప్పటికి మీ ఓల్డ్ వీడియోస్ ఓపెన్ చేసి చూస్తాను! వాటిలో డైరెక్ట్ సబ్జెక్టు డైరెక్ట్ పాయింట్ ఉంటాయి
ఇప్పుడు వీడియోలు చూడటం ఎంత కష్టం అవ
·
-
·
మీ అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదాలు.
Leave a Reply