అన్నా ఇప్పటిదాకా 143 వీడియోస్ ఒక్కటి కూడా మిస్ కాకుండా చూసుకుంటూ వచ్చాను అవి చూసిన తర్వాత బేసిక్స్ అన్ని నేర్చుకో గలిగాను మిగతా వీడియోస్ కూడా చూసి మిమ్మల్ని ఫాలో అవుదాం అనుకుంటున్నాను అన్న మీ వీడియోస్ అన్ని చూస్తే సరిపోతుందా లేక ఇంకా నేర్చుకోవాల్సి వస్తుంది అన్నా ఒకవేళ నేర్చుకోవాలి వస్తే మీరు మాకు అవకాశం ఇస్తారా anna కానీ మా లాంటి ఏమీ తెలియని వారికి మీ విలువైన సమయాన్ని కేటాయించి నేర్పినందుకు చాలా ధన్యవాదములు
మీ వీడియోస్ చూసిన తర్వాత అంత సరిపోత
·
-
·
you can learn only, mostly by watch from ep0 to ep250 is good enough. i have also recommended few books in ep16 … hope these all helps you . still if you have any learning doubts you can join in forum to discuss http://www.rahasyavedicastrology.com/ask/ whenever we get time we will try to answer your doubts via RVA Astrology Forum
Leave a Reply