అవును తమ్ముడు . మా వారి ది చిత్త 2 పాదం సింహా లగ్నం పెద్దగా చదువు కో లేదు కాని ఒక ఇంజనీర్ ' లా మిషనరీ ఎంత బాగ సెట్ చేస్తారో తెలుసా మా ది అయిల్ మిల్👌👌 డాడి కన్య లో కుజుడు వుండి బుదుడు మీనం లో వున్న జాతకుడు బల్లాలు అంటే భయం అని చెప్ప గలిగారు అంటే బుదుడు నీచ లో వుండి కుజుడు ని తన రాశి ని చూస్తున్నాడు. కదా అందుకే అనుకుంట.🙏 కృతజ్ఞతలు తమ్ముడు
కుజుడు మీనంలో వున్న జాతకుడు బల్లాల
·
Leave a Reply