Pb_5AQ48qoA https://www.youtube.com/watch?v=Pb_5AQ48qoA https://www.youtube.com/watch?v=Pb_5AQ48qoA
నాది మిధున లగ్నం. RVA Software లో కుంభం X 25.26 deg లో, మీనం XI 28.51deg లో, వృషభం XII 2.32 deg లో పడి, మేషానికి ఏ నంబరూ లేదు – అయితే మేషం లోనే నాలుగు ప్లానెట్స్ ఉన్నాయి నాకు. వాటిని ఏ రాశి కింద భావించాలి అవి వున్న మేషానికి ఏ నంబరూ లేదు కదా ?! అక్కడ ఊన్న నాలుగు అయనాంశలూ మార్చి చూసాను కానీ మార్పు లేదు. కింద తులా రాశి కి కూడా ఏ నంబరూ లెదు, కానీ దాంట్లోనే గురు ప్లానెట్ ఉంది.
వేరే ఈ Softwares లో చూసినా జగన్నాధ హోర తో సహా , మీనం X, మేషం XI, వృషభం XII, తుల లా చూపిస్తున్నాయి అన్ని అయనాంశలలో . దయచేసి గైడ్ చెయ్యండి. Case Studies చాలా చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఏ చిన్న పాయింట్ అర్ధం కాకపోయినా ఒకటికి పదిసార్లు వీడియో వెనక్కి జరిపి మరీ చూస్తున్నాను. Western Astrology and Case Studies చూసాక వెనక్కి వెళ్ళి మీ పాత వీదియోలు మళ్ళీ చూస్తుంటే ఇప్పుడు అవి ఇంకా బాగా అర్ధం అవుతున్నాయి. Thanks a ton really!!
First thing here we need to check what ayanamsa we are using … …
Secondly if you compare two different software ’ ‘ s with different bhava system it will not match
I am only sharing approach … … If approach of horoscope reading is useful you can implement it using your own preferred tools
We don ’ ‘ t provide any support to our softwares or tools . If it ’ ‘ s useful you can use if not try any other … … You will find this same disclaimer in description area below the tool links

మీ లెసన్స్ ఫాలో అవుతూ నేర్చుకోవటానికి RVA software చాలా ఉపయోగకరం గా ఉంది. ప్లానెట్ ఉన్న రాశి కి నంబర్ లేకపోతే ఏ నంబర్ కింద భావించాలి?

లగ్నం ఎక్కడ start అయ్యింది ?
లగ్నం ఎక్కడ start అయ్యింది ?
లగ్నం మిథునం లో 3.49 deg కి పడిందండి..
లగ్నం మిథునం లో 3.49 deg కి పడిందండి..
2వ భావం ఎక్కడ పడింది ?
2వ భావం ఎక్కడ పడింది ?
II కూడా మిథునం 28.57deg
III వృషభం 25.25 deg
IV కర్కాటకం 25.26 deg
6th May 1970, 8.30 am IST, Machilipatnam AP

మరి ఇప్పుడు లగ్న భావము ఎక్కడి నుండి ఎక్కడి వరకు? 2వ భావం ఎక్కడ నుండి ఎక్కడకు ? రాశుల పేర్లతో చెప్పండి

వృషభం నుండీ మిథునం వరకూ లగ్న భావం, ఒక్క మిథునం లోనె రెండవ భావం – అంతే కదా? You may kindly verify with birth details – 6th May 1970, 8.30 am IST, Machilipatnam AP

మీరు అనేది మిధునం తరువాత వృషభం తరువాత కర్కాటకం ఉంటుంది అంటుంన్నారా?

RVA Q1 మరి ఇప్పుడు లగ్న భావము ఎక్కడి నుండి ఎక్కడి వరకు?
Answer- లగ్నం 1వ భావం మిథునం లో 3.49 deg లో ఉంది. ఎక్కడి నుండి ఎక్కడి వరకు అని అడిగారు కాబట్టి, మిగిలిన 26.51 deg దానిముందున్న వృషభం లో ఉన్నయనుకుని పొరబడ్డాను. మీ EP57 ఇప్పుడే రిఫర్ చేసి RVA Software లో అన్ని భావాలూ Placidus bhava division ప్రకారం exact గా 30deg ఉండవు అని గుర్తు చేసుకున్నాను. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం … … ఈ వరస మీ ప్రారంభ వీడియో లెసన్స్ నుండే నేర్చుకున్నాను.
RVA Q2 2వ భావం ఎక్కడ నుండి ఎక్కడకు ? రాశుల పేర్లతో చెప్పండి
Answer- 2వ భావం కూడా మిథునంలోనె 28.57deg కి, 3వ భావం కర్కాటకంలో 25.25deg కి ఉన్నాయి. ఎక్కడి నుండీ ఎక్కడకు అనేది చెప్పలేక పొతున్నాను. Screen shot అటాచ్ చేసే వీలు ఇక్కడలేదు కాబట్టి బర్త్ డిటైల్స్ ఇచ్చాను పైన
. Thank you.

రెండొవ భావం start అయ్యే వరకు ఒకటవ భావమే కదా ? ఇప్పుడు రెండొవ భావం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందొ చెప్పండి?

అర్ధం అయింది, thanks much for the hint and kind patience in teaching! రెండవ భావం మిథునం 28.57 నుండీ కర్కాటకం 25.24 deg వరకూ ఉంది మూడవ భావం కర్కాటకం లోనే 25.25 deg వద్ద ప్రారంభం అయింది కాబట్టి .. అంతే కదా!?

6,8 , 6,7,8
6,8 , 6,7,8
అది అంతే కాని , 11వ భావం ఎక్కడినుంచి ఎక్కడివరకు ఉంది ?

మీరు పైన చేయించిన ఎక్సరసైజ్ ప్రకారం Also mentioned by you in the beginning note of EP145 –
1 11వ భావం మీనం 28.51deg నుండీ వృషభం 2.31deg దాకా ఉంది. అంటే నేను అడిగిన నాలుగు గ్రహాలూ మేషం ఏ భావ నంబరూ లేదు లో ఉన్నాయి కాబట్టి, perfect గా 11వ భావంలోనే ఉన్నట్లు!
2 అలాగే 5వ భావం కన్యలో 28.51deg నుండీ మొదలయి వృశ్చికం 2.31deg దాక ఉంది. అంటే తుల ఏ భావ నంబరూ లేదు లొ ఉన్న గురుగ్రహం perfect గా పంచమభావం లోనే ఉన్నట్లు!
I now understand that RVA Software is definitely unique in excellent Placidus bhava division besides the progressions and regular other features. As you mentioned in one of your recent videos, this is really your lifetime achievement – Kudos!! Will wait for your confirmation and comments ..

ఇది కరక్టేనా? దయచేసి కన్‌ఫార్మ్ చెయ్యండి
ఇది కరక్టేనా? దయచేసి కన్‌ఫార్మ్ చెయ్యండి
YES, correct about bhavas
YES, correct about bhavas
థాంక్యూ సర్!
థాంక్యూ సర్!