శుక్రుడు దిగ్బంధం పొందాడు కుజ నక్షత్రంలో ఉన్నాడు కుజుడు కూడా దిబ్బల పొందాడు కానీ కుజుడు కేతువులు ఒకే నక్షత్రంలో ఉన్నారు అప్పుడు కుజుడు కి శుక్రునికి దిబ్బల ఉంటుందా ఉండదా? శుక్రుడు చిత్తా నక్షత్రంలో ఉన్నాడు కుజుడు కేతువు ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఉన్నారు సూర్యుడు హస్త నక్షత్రంలో దశమ స్థానంలో వీరు ముగ్గురు దిబ్బల ని పొందారు.
కుజుడు శుక్రుడికి దిబ్బలు ఉంటాయా?
·
Leave a Reply