కొత్త ఇల్లు కట్టుకుంటే అమ్ముకోవాల్సి వస్తుందా?

Sir Lagna papi shani 4 th house
New house construction chesi andulo unte ammukovalsi vastunda?please explain it
కొత్త ఇల్లు కట్టుకుంటే అమ్ముకోవాల్సి వస్తుందా? దయచేసి దానిని వివరించండి
xx-xx-xxx

Moderator redacted personal information.

This content violate our content policy. If you believe this to be in error, please submit your feedback.

2 Comments
Inline Feedbacks
View all comments
18phd
18phd(@18phd)
03-09-2023 11:58 am

kuja graha choopu valla 4th house subham ipoinde.. gruha soukyam vuntundhe; kattukovachu.. sani grahniki rahu grahaniki santhi chesukuntu vundande

Vinod
Vinod(@vinod)
Member
12-09-2023 6:40 pm

ఒక విషయాన్ని స్థూలంగా ఇల్లు కట్టుకుంటే అమ్మేస్తారు అమ్మరు అని నిర్ణయించడం చాలా కష్టంగా ఉంటుంది.
నా అనుభవం ప్రకారం ఒక గృహ యోగం, ఇంటి యొక్క అన్ని వాయిదాలు కట్టాకే మన సొంతమైనట్టు.
ప్రాపంచిక సౌఖ్యాలలో గృహ యోగం ఒకటి, 1, 4, 7, 10 ముఖ్యమైన కేంద్ర స్థానాలు.
నాలుగవ స్థానం గృహ యోగాన్ని చెప్తుంది, లగ్నము, లగ్న నక్షత్రాధిపతి, చతుర్దంలో బలమైన గ్రహము, చతుర్ధాధిపతి, గృహ కారకుడు ఇలా అన్నింటినీ పరిశీలించుకోవాలి, తరువాత దశనాథుడు, రాబోయే దశనాథుడు ఎలా ఉన్నారు అనేది చూడాలి.
ఎందుకంటే జీవితంలో అనేక రకాల అవసరాలు పరిస్థితులు ఏర్పడడం సహజం అవి ఏవైనా ఇల్లు అమ్మేదానికి కారణం అవుతుందా లేదా అని కూడా పరిశీలించాలి.
కొన్ని సందర్భాల్లో కొంతమంది ఇల్లు కొనుక్కొని కూడా అద్ది ఇళ్లల్లో ఉద్యోగరీత్యా ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాము.
ఇల్లు కట్టుకోవడానికి కొన్ని సందర్భాల్లో పెద్దల ద్వారా వచ్చిన ఆస్తి గాని, ఉద్యోగ ధనంతో గానీ మనం ఏర్పాటు చేసుకుంటాము. అలాంటప్పుడు మనకు వచ్చిన ఆస్తి నిలుస్తుందా లేదా కూడా చూడాలి.

Related Discussions