2011 to 2020 సమయంలో ఈ వ్యక్తికి ఏమి జరిగింది?

DOB – 16-04-1998

వృశ్చిక రాశి మేష లగ్నం సూర్యుడు కుజుడు వచ్చేసి కేతు నక్షత్రం (అశ్విని) మీద. కేతువు వచ్చేసి రాహు నక్షత్రం ( శతభేషం ) మీద 11వ ఇంట గురువు, శుక్రుడు. గురువు వచ్చేసి గురు నక్షత్రం మీద 11 house, శుక్ర వచ్చేసి రాహు నక్షత్రం మీద 11 house. కేతు మహాదశ 2013-2020 ఏలినాటి శనితో సుమారు 2011-2019.

చంద్రుడు వచ్చేసి బుధ నక్షత్రం మీద 8వ ఇల్లు.

రాహువు వచ్చేసి శుక్రుడు నక్షత్రం మీద 5వ ఇల్లు

బుధ (తిరోగమనం) వచ్చేసి బుధ నక్షత్రం మీద 12 ఇల్లు

శని వచ్చేసి బుధ నక్షత్రం మీద 12 ఇల్లు.

ఆ సమయంలో ఈ వ్యక్తికి ఏమి జరిగింది?

1. మంచిది

2. చెడు

3. విపత్తు

4. 50-50

5. తెలియదు

2 Comments
Inline Feedbacks
View all comments
TeamRVA
TeamRVA(@teamrva)
Admin
Member
31-01-2023 3:40 pm

దాని గురించి అతనినే అడిగితే అయిపోతుంది కదా మళ్ళీ చర్చను ప్రారంభించడం ఎందుకు?

Related Discussions