కొన్ని జన్మ లగ్నాలకి కుజ దోషం ఉండదా? అవి ఏవి?
కొన్ని జన్మ లగ్నాలకి కుజ దోషం ఉండదా? అవి ఏవి?
·
-
·
@GayatriV కుజదోషం గురించి ఈ వీడియోలో చాలా విషయాలు చెప్పి ఉన్నారు దాన్నుంచి అర్థం చేసుకోగలరు
https://www.youtube.com/watch?v=ihXJQVoywMY&list=PLvmzzcGHiU3QqoXLF-8kCLlpWpZ7GLMkf&index=6
-
·
Thanks for the very quick response sir.
కొన్ని జన్మ లగ్నాలకి కుజ దోషం వర్తించదు అంటున్నారు, ఆ ప్రశ్న కి ఈ వీడియోలో జవాబు దొకరలేదు, అది నిజమేనా?
చార రాశులలో కుజుడు ఉంటె అది లగ్నానికి 1,2,4,7,8,12 స్థానం అయిన కిజా దోషం వర్తించదు?
Example : మీనా లగ్నం -> 8th లో కుజుడు (తులా రాసి)
లేదా కుజ మహా దశ అయిపోతే కిజా దోషం వర్తించదా? తెలియజేయగలరు…
కుజ దోషం Exceptions గురించి ఒక వీడియో చేస్తే చాల బాగుంటుంది.
Leave a Reply