గురువు గారికి నమస్కారం
నాది కన్య లగ్నం. లగ్నంలో రవి, బుధుడు.
రెండులో శుక్రుడు ఉన్నాడు కానీ డిగ్రీ లో 12 కి యాక్టివ్ అయ్యాడు.
మూడులో గురువు ఉన్నాడు కానీ డిగ్రీలో 2 కి వచ్చాడు.
ఐదులో రాహు, కుజుడు ఉన్నాడు.
తొమ్మిదిలో శని వక్రం ఉన్నాడు. కానీ డిగ్రీ లో మేషంకి యాక్టివ్ అయ్యాడు.
మిథునంలో చంద్రుడు ఉన్నాడు. కాస్త చెప్పగలరు.
గురువు గారికి నమస్కారం నాది కన్య లగ
·
Leave a Reply