గ్రహాలకు మంచి స్కోరు ఉండాలా?

srivyshnavi2072 started this discussion in YT Comments
srivyshnavi2072 Avatar

·

Congratulation sir.కొన్ని లగ్నాలకు కొందరు శుబులు,కొందరు పాపులు.అన్ని గ్రహాలకు శడ్బలాలు స్కోర్ ఎక్కువ రావచ్చా,కేవలం శుభగ్రహాలకేన.(2)గురు వర్గ లగ్నాలకు గురూ,కుజ,రవి,,కేతు ఏ భావంలో ఉన్న మంచిదేనా.శని వర్గ గ్రహాలు మంచి స్థానాలలో ఉంటే యోగించవ.డౌబ్ట్ ఏంటంటే గ్రహాలను చూడలన,భావాలను చూడలన.గురు వర్గ లగ్నానికి శని వర్గ గ్రహాలు కోన,కేంద్ర స్థానాలలో పడి, గురు వర్గ గ్రహాలు 6,8,12 స్థానాలలో పడితే result ఏంటి.