నాకు ఉన్న డౌట్ ఏమిటంటే అండి… ఏదైనా గ్రహం తన ఉన్న చోటు నుంచి… ఉదాహరణకు మీరు కుజుడే అంటున్నారు కాబట్టి… కన్యా లగ్నము కుజుడు పంచమంలో ఉన్నాడు… అక్కడ నుంచి చూస్తే కుజుడు నాలుగో ఇంటిని చూస్తున్నాడు అంటే అది మేష రాశి అవుతుంది కదా… లేదా లగ్నం నుంచి లెక్క పెట్టుకోవడం వల్ల వచ్చే నాలుగో ఇల్లు ఏదైతే ఉందొ అది ధనుస్సు రాశిని చూస్తున్నాడు అని అనాలా.. నాకు క్లారిటీ చెప్పగలరా ?? దయచేసి
గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి?
·
-
·
గ్రహం ఉన్న స్థానం నుండి దుష్టులను పరిశీలించండి
-
·
@RVAtelugu అయితే లగ్న స్థానం నుంచి …. గ్రహాలు ఏ రాశిలో అయితే ఉన్నాయో… వాటి దృష్టి నుంచి…. స్థానాలు లెక్క పెట్టుకోవాలంటే అంటారు కదా.. క్లాక్ వైస్ లో
-
·
Yes
-
·
థ్యాంక్ u very much@RVAtelugu
Leave a Reply