శుక్రుడు కన్యరాశిని ఎందుకు చూస్తా

YuvaSaha started this discussion in YT Comments
YuvaSaha Avatar

·

నమస్తే గురూజీ ఏ గ్రహమైన తన ఉచ్ఛరాశి నుంచి అదే గ్రహానికి ఏడో రాసి debited ఎందుకు అలా అయితుంది? మరియు ప్రతి గ్రహానికి ఏడవ దృష్టి ఉంటుంది కదా నీచం నుంచి ఉచ్చని చూస్తే మంచిదా ఉచ్చ నుంచి నీచరాశిని చూస్తే మంచిద? ఉదాహరణకు మీనంలో శుక్రుడు ఉచ్ఛ అదే ఏడవ దృష్టితో కన్యరాశిని చూస్తాడు కన్య రాశి శుక్రునికి బెనిఫిక్ రాసి కదా ?