గ్రహాల పేర్లు తెలుగులో ఏమిటి?

asairaju7895 started this discussion in YT Comments
asairaju7895 Avatar

·

సార్ గ్రహాల పేర్లు అన్ని ఇంగ్లీష్ పదాలు లో చెప్తున్నారు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది యురేనస్ అన్న గ్రహాన్ని తెలుగు లో ఏమంటారు ముందు రానున్న వీడియోస్ లో మాబోటి వారి పట్ల దయ ఉంచి తెలుగులో చెప్తారని ఆశిస్తున్నాను మా బోటి వారి కోసం అని ఈ స్థాయికి దిగి చక్కగా అర్ధమయ్యేలా గా చెబుతున్నారు చాలా ధన్యవాదాలు సార్ మీకు అవకాశం ఉంటే గ్రహాల పేర్లు అన్ని తెలుగులో ఉన్న గ్రహం ఇంగ్లీష్ లో ఏమంటారు చెప్తారా thank you sir