గ్రహ చలనము అంటే ఏమిటి?

ujathaChebrolu started this discussion in YT Comments
ujathaChebrolu Avatar

·

సార్ నమస్తే గుణములలో గ్రహ చలనము అన్నారు కదా సార్ మీరు నక్షత్ర సిద్ధాంతంలో ఒక వారం లోని వివిధ దినములలో మూడు గుణములు ఉండు వేర్వేరు సమయములు అన్ని ఒక పట్టిక ఇచ్చి ఉన్నారు అందులో ఆదివారం బుధవారము శనివారము ఒక గంట 30 నిమిషములు తామసిక అని మూడు గంటల వరకు సాత్విక అని నాలుగున్నర గంటల వరకు రాజస ఇలా ఒక పట్టిక ఉంది కదా గ్రహ చలనము అంటే ఇదేమో అనిపిస్తుంది ఒకసారి చెప్పండి