యోగాలు కొన్ని రెండు మూడు గ్రహాలకు ఒ

ujathaChebrolu started this discussion in YT Comments
ujathaChebrolu Avatar

·

కొన్ని యోగాలు రెండు మూడు గ్రహాలకు ఒక యోగం కాకుండా రెండు మూడు యోగాలు కూడా ఉంటాయి కదా ఉదాహరణకు ధనుర్ లగ్నానికి బుధ రవి రాహు కలిసి కన్య లో ఉన్నారు అక్కడ బుధాదిత్య యోగం ధర్మ కర్మాది పతి యోగం బుధుడు తో వచ్చే భద్ర మహా పురుష యోగం కేంద్ర కో నాది పతి యోగం ఇలా వస్తాయి కదా అన్ని పని చేస్తాయా