నాలుగు సంవత్సరాల క్రితం టైం చాట్స్ వేసేవాడిని మీ క్లాసెస్ నుంచే మీరు ఇచ్చిన ఇంట్స్ నుంచే నేర్చుకున్నాను
ఎవరైనా ఇబ్బందులో ఉన్నా డల్గా అనిపించిన ఆనందంగా ఉన్నా వాళ్ళని చూసిన టైంలో టైం చాట్ వేసి సప్తమం నుంచి లెక్కించి వాళ్ళ గురించి చెప్పెవాడిని
చాలాసార్లు పనిచేసేదీ
ఎందుకో వదిలేసాను టైం చాట్స్ వాడటం.
జాతకం తీసుకుని గోచార చంద్రుడిని పట్టుకుని ఆ గంటా రెండు గంటలు ఎలా ఉంటుందో చెపుతున్నాను ఇది కూడా పనిచేస్తుంది
నా మీద ఇంకొక కొంతమంది జాతకాలనుబట్టి చూసాను వర్కవుట్ అవుతుంది
చంద్రుడిని పట్టుకోవడం ఎలా ఉంటుంది
·
-
·
సప్తమం నుంచి ఎలా చంద్రుడు నుంచి ఎలా idea ఇవ్వండి
Leave a Reply