Horary నంబర్ తీసుకునేటప్పుడే డేట్ & టైం నోట్ చేసుకుని, ఆ మర్నాడు Horary చార్ట్ వేసి చూసేటప్పుడు ప్రశ్న అడిగిన డేట్ & టైం ప్రకారం రూలింగ్ ప్లానెట్స్ తీసుకుంటున్నాను. ఇది కరక్టేనా? లేక ఆ మర్నాడు చార్ట్ వేసేటప్పుడు వచ్చే రూలింగ్ ప్లానెట్స్ తీసుకోవాలా? మీరు రెండుమూడు సార్లు చెప్పినా ఈ విషయంలో స్పష్టత రాలేదు. దయచేసి క్లారిఫై చెయ్యండి.
రూలింగ్ ప్లానెట్స్ ఎప్పటివి తీసుకోవాలి?
Sir, this question is still in awaiting for approval status even after Mod added Telugu tag..
Horary చార్ట్ వేసింది: మంగళవారం, 2.35pm IST ✅
Follow First time casting time ruling planets
———————
once go through these horary examples playlist
Thanks much sir! నేను పైన అడిగినట్లు ఇవి ఎన్నిసార్లు చూసినా ఈ ఒక్క చిన్న విషయంలో క్లారిటీ రాలేదు. మీరు చెప్పిన రూలింగ్ ప్లానెట్స్ కాన్సెప్ట్ విన్నాక, వేరే sources లో చదివినా అక్కడ అంత satisfaction రాలేదు.
a వివాహం Horary EP135 – Timeline 4:41
“ ” ప్రశ్న సమయమే కాబట్టి చాలా ఆక్యురేట్ గా ఉంటుంది ” ” అన్నారు. అంటే ప్రశ్న వేసేప్పుడు ఉన్న రూలింగ్ ప్లానెట్సే తీసుకోవాలి కదా? తర్వాత ఎప్పుడో చార్ట్ ప్రిపేర్ చేసేప్పుడు ఉన్న రూలింగ్ ప్లానెట్స్ కాదు.
b ప్రేమ వివాహం EP136 – Timeline 7:41
ఇంటెన్సిటీ బాగా బలంగా ఉన్నప్పుడు అడిగితే ఆ గ్రహస్తితి బాగా పనిచేస్తుంది అన్నారు. దీన్నిబట్టి కూడా ప్రశ్న అడిగేప్పుడు ఉన్నా టైమే తీసుకోవాలి అని అనుకుంటున్నాను. కరక్టేనా?
c ఉద్యోగం Horary EP137 – Timeline 3:48
“ ” ప్రశ్న వేసే సమయానికి కావచ్చు లేదా బర్త్‌చార్ట్ ప్రిపేర్ చేసే సమయానికి కావచ్చు ” ” అన్నారు. జాతకుడు ఉదయాన ప్రశ్న వేస్తే, మనం సాయంత్రం హోరరీ చార్ట్ వేస్తే రూలింగ్ ప్లానెట్స్ ఉదయం ప్రశ్న టైం లోవా సాయంత్రం చార్ట్ ప్రిపేర్ చేసే టైం లోవి తీసుకోవాలా?
d ఇల్లు Horary EP138 – Timeline: 3:33
దీంట్లో నంబరు బట్టి లగ్నం ప్రాముఖ్యత చెప్పారు కానీ, ఏ టైంలో చార్ట్ వేసినదీ అంత వివరణ లేదు.
i too have same confusion and doubt. moreover i am getting more confusing while judging the event time especially in the case of Rahu and Kethu