Sir im a beginer, plz tell me my way of analyzing correct or not
1)ముందుగా చూడాల్సింది లగ్న దశంస చార్ట్ లు కదా సర్, జాతకునికి చేస్తున్న జాబ్ వదిలేసి గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవ్వాలా లేక విదేశాలు వెళ్లాలా అని డౌట్ ఎప్పుడైనా రనివ్వండి ముందుగా అస్త్రాలజర్ అసలు జాతకునికి గవర్నమెంట్ జాబ్ లో ఏ రంగం గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాడో అసలు ఆ రంగం లో కేరేర్ ఉంటుందో లేదో కంప్లీట్ అపొజిట్ గా అతని జాతజమ్ బిజినెస్ లేదా సాఫ్టువెర్ జాబ్ చార్ట్ హ అనేది చూసి తరువాత కదా అతని డెసిషన్ తీసుకున్న టైమ్ మీరు చెప్పినట్లు ABC క్యాటగిరీస్
చూడాల్సింది??
2)అలాగే గవర్నమెంట్ జాబ్ అనగానే అందరూ సూర్యుడు ని మాత్రమే చూస్తారు ఒకొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కో సెపరేట్ కాంబినేషన్ ఉంటుంది, గవర్నమెంట్ టీచర్ కి ఒకలగా IAS కి ఒకలగా IPS కి ఒకలగా ఇలా డిఫరెంట్ ఉంటుంది కదా??
Leave a Reply