రాహువు మహా దశలో ఉన్నాడా?

kalagadilleswararao6025 started this discussion in YT Comments
kalagadilleswararao6025 Avatar

·

ఈ జాతకంలో పంచమాధిపతి సూర్యుడు దశమంలో ఉన్నాడు రాహువు తో కలిసినా కానీ
గవర్నమెంట్ జాబ్ కి అదే పెద్ద ప్లస్
సూర్యుడు గవర్నమెంట్ జాబ్ కి కారకుడు కాబట్టి
ఇప్పుడు రాహు మహా దశ నడుస్తుంది
రాహువు ఆరో ప్లేస్ లో లగ్నాధిపతి తో చతుర్తాధిపతితో కలిసి ఉన్నాడు
ఇది ప్రయాణాలకి సంబంధించిన కాంబినేషన్
దశమాధిపతి వ్యయంలో ఉన్నాడు కేతువుతో కలిసి
రైల్వే జాబ్ వస్తే ఇంటికి దూరంగా వేరే రాష్ట్రం లో సెటిలవుతాడు
సూర్యుడు చంద్ర నక్షత్రం లో ఉన్నాడు కాబట్టి
రాహువు లో చంద్రుడు వచ్చినప్పుడు రావాలి
పైగా గోచరంలో కన్యా రాశికి వ్రృత్తి స్థానమైన పదో ఇంటికి గురువు ఈ మేలో వెళ్తాడు
సంవత్సరం పాటు అక్కడ ఉంటాడు
గురువు వలన జాబ్ లో ఏదైనా అద్బుతం జరగొచ్చు
జాతకం కంటే కూడా యధ్బావం తధ్భవతి
కొంచెం మానవ క్రృషి కూడా ఉంటే జాతకం కొంచెం పాజిటివ్ గా ఉన్నా జాబ్ కొట్టోచ్చు