తులా లగ్నం వాస్తవం ఏమిటి?

Saibaba.1954 started this discussion in YT Comments
Saibaba.1954 Avatar

·

నాది తులా లగ్నం, లగ్నంలో శని స్వాతి నక్షత్రం లో స్థితి, నా వయస్సు 72 సంవస్త్రములు , నేను మంచి వృత్తిలో ఉండి రిటైర్ అయిన లైఫ్ సాఫీగా అన్ని సుఖ సంతోషాలతో గడుపుతున్నాను, నాకు తెలసినంతవరకు తుల లగ్నంలో పుట్టిన వారిని చూసాను వారు మంచి స్థితిలో ఉన్నారు. శని ఈ లగ్నానికి యోగ కారకుడు. మీరు డబ్బతో పోల్చడం సరికాదు. మీరు తులా లగ్నం చార్టులు సరిగా వివరించడం లేదు అది వ్యక్తిగత జాతకుని గ్రహాల ప్లేస్మెంట్ బట్టి వారి అదృష్టం ఉంటుంది.మీరు తులా లగ్నము మొత్తాని వేస్ట్ అనడం సరి కాదు.