నమస్కారం గురువుగారు. పేరు దివ్య ప్రకాష్. కన్యా లగ్నం రెండవ భావం తులలో విశాఖ నక్షత్రంలో శని (22 డిగ్రీలు) ఉచ్చ మరియు వక్రించి.. కుజుని (29 డిగ్రీలు)తో కలిసి ఉన్నాడు. కుజుడు కూడా విశాఖ నక్షత్రంలో ఉన్నాడు. ఈ స్థితిని గురించి దయచేసి తెలుపగలరు.
నమస్కారం గురువుగారు. పేరు దివ్య ప్రకాష్. కన్యా లగ్నం రెండవ
·
Leave a Reply