నమస్కారం సార్! వృశ్చిక లగ్నముకు 12 లో సహజ రాశిచక్రంలో

@SatyaMevaJayate3 started this discussion in YT Comments
@SatyaMevaJayate3 Avatar

·

నమస్కారం సార్!
వృశ్చిక లగ్నముకు 12 లో సహజ రాశిచక్రంలో 7 అయిన తుల లోని కేతువు ఉండి లగ్నానికి 7అయిన వృషభ అధిపతి శుక్రుడు చంద్రునితో మినంలో ఉండి శని( వక్ర) 10వ దృష్టి మిథునం నుండి శుక్రుని మీద ఉన్నది గురువు సింహం లో వక్రం రవి బుధులు కుంభం లో ఉన్నారు, రాహువుతో కలిసి కుజుడు మేషంలో ఉన్నాడు, లగ్నం అనూరాధ 4 పాదం లోనూ రాశి రేవతి 2 లోనూ ఉన్నాయి,,, ఈ జాతకం వారికి రెండు వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయా?? దయచేసి చెప్పండి సార్.

ఇప్పటికే కొందరిని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేయటం వంటివి జరిగాయి, రెండవ పెళ్లికి అవకాశం ఉన్నదా, అంగ విహీనం ప్రమాదం లేదా ద్వితీయ కలత్రం గూర్చి దయచేసి తెలుపగలరు!