నాకు ఆర్లీడీ బుక్ చేసిన తర్వాత ఇప్ప

gopichandreddy6244 started this discussion in YT Comments
gopichandreddy6244 Avatar

·

Request sir

వన్ ఇయర్ బ్యాక్ స్లాట్ బుక్ చేసుకుని ఎంతో ఆశ తో కాల్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్

ఇప్పుడు ప్రొసీజర్ మారింది అంటే చాలా బాధా గా ఉంది

నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు మీరు ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు

ఆర్లీడీ బుక్ చేసుకున్న వాళ్ళకి ఆ month లో గానీ week lo gani if possible oka message pettandi be ready ani so అలర్ట్ ga ఉంటారు
In case vallu ఒకే చెప్పి కూడా unavailable లేక పోతే అపాయింట్ మెంట్ కాన్సిల్ చేయండి

ఇంకా మీకు ఫ్రీ టైమ్ లో ఈ lucky డిప్ online available ఉన్నవాళ్లకు చెప్పండి

దయ చేసి ఒక సారి ఈ suggestion వర్క్ out అవుతుందో try చేయండి sir