విజ్ఞాన్ క్లాస్ లో చెబుతారా?

guthikondakiranjyothi2126 started this discussion in YT Comments
guthikondakiranjyothi2126 Avatar

·

నిజం వినోద్ గారు మీ వీడియో లు చూసాక దాదాపు two years నుండి మీ మీద నమ్మకం ఎక్కువైపోయింది నాకు…మీ వీడియో ల ద్వారా astrology నేర్చుకుంటున్న ప్రస్తుతం దిగ్బాలం మీద చాలా చాట్స్ మీద ప్రయోగం చేస్తున్నా కానీ ఈ రిట్రో గ్రేట్ నాకు అర్ధం కావడం లేదు అర్ధం చేసుకోలేపోతున్నా😢😢… విజ్ఞాన్ క్లాస్ లో చెబుతారని ఎదురు చూస్తున్న….. మైండ్ అంతా astrology నే తిరుగుతుంది… ఏదైనా situation లో మనుషులతో మాట్లాడుతున్నా ఈ గ్రహం ఇలా ఉంది కాబట్టి వీళ్ళ చార్ట్ లో ఇలా హార్డ్ గా మాట్లాడుతున్నారు … సౌమ్యంగా మాట్లాడుతుంటే వీళ్ళ చార్ట్ లో ఇలా ఉంది కాబట్టి ఇలా అనమాట అని మనసులో మెదులుతూనే ఉంటుంది ఇలా రకరకాల అనిపిస్తుంది నాకు …..ఈ రోజు ఒక astrology తో మాట్లాడితే అనుకోకుండా ఒక చార్ట్ లో లగ్నాధిపతి వ్యయం లో ఉన్నాడు , వ్యయాధిపతి కూడా అక్కడే ఉన్నారు కాబట్టి మీ ఆస్తి కి ప్రమాదం అని చెప్పారు ….. అప్పుడు నేను అడిగా వ్యయాధిపతి వ్యయస్థానం లో కాపాడుతాడు కదా అంటే నాకు మీరే గుర్తొచ్చారు….ఏ రాశిలో ఆ రాశ్యాధిపతి ఉంటే తన రాశిని కాపాడుతాడని మీరు చాలా సార్లు చెప్పారు నాకు అదే గుర్తొచ్చింది…. మిమ్మల్ని నమ్మినట్లు నేను ఎవర్ని నమ్మడం లేదు అంతలా మీ ప్రెడిక్షన్ చూసాను….మీ డెడికేషన్,మీ నిస్వార్థత, astrology ని మీరు భగవంతునిగా భావిస్తారని తెలుసుకున్నాను… ఇవన్నీ పొగడ్తలు కావు నిజాలు వినోద్ గారు…..😌😌