నిరయన పద్ధతి మరియు సాయన పద్ధతి మధ్య

ArunaRoyal777 started this discussion in YT Comments
ArunaRoyal777 Avatar

·

Sir…me classes chala years nundi….i mean దాదాపు మీరు మొదలు పెట్టినప్పటి నుంచి మీ వీడియో చూస్తున్నాను. కానీ నేను మధ్యలో ఒక గురువుగారి దగ్గర వెస్ట్రన్ ఆస్ట్రాలజీ నేర్చుకున్నాను. కానీ మీరు చెప్పే ప్రోగ్రెషన్ చార్ట్ వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారమా లేదా అదే అండి సాయన సిస్టం లో వేరే progressions ఉంటాయి కదా!! మీరు చెప్పేది నిరయనం ప్రకారం ప్రోగ్రెషన్ కదా!! అది నాకు అర్థం కాలేదు అంటే క్లియర్గా చెప్పాలంటే సాయన పద్ధతిలో కంటే నిరయన పద్ధతిలో మన జన్మ జాతకం ప్రకారము ఒక నెల తేడా ఉంటుంది కదా!! ఉదాహరణకు ఒకరిది మకర లగ్నం అయితే, సాయన పద్ధతిలో కుంభ లగ్నం అవుతుంది కదా !!!అప్పుడు ప్రోగ్రెషన్ అనేవి సాయన పద్దతికి, నిరయన పద్ధతికి చాలా తేడా వస్తాయి కదా సార్??? ప్లీజ్ నా సందేహాన్ని తీర్చండి 🙏🙏🙏