సార్, మీ దగ్గర జోతిష్యం తెలుసుకోవాలనుకొంటున్నాను, కానీ మీకు దక్షణం చెల్లించే స్థాయిలో నేను లేను, నా దగ్గర డబ్బులు లేవు! మీరు నా గురించి చెప్పగలరా సార్?
నా జోతిష్యం తెలుసుకోవాలనుకుంటున్
·
-
·
ఈ వీడియో RVA RESEARCH ద్వారా చెప్పడం జరిగింది research లో మేము ఎటువంటి డబ్బులు తీసుకోము మీరు కూడా అక్కడ వివరాలు పంపించండి.
https://www.rahasyavedicastrology.com/research/ -
·
@RVAteluguసార్, మీరు ఇచ్చిన లింక్ లో research బుకింగ్ చేశాను, అందులో బుకింగ్ 2029 year వచ్చింది! అర్ధం కాలేదు సార్
-
·
అది ఉచితం కావున చాలామంది వాళ్ల యొక్క వివరాలను పంపించారు ఇప్పుడున్న తేదీ 2029 వరకు వెళ్ళిపోయింది అందువల్ల మీరు దగ్గరలో ఉన్న జ్యోతిష్యులను సంప్రదించగలరు
–
Akram, Community Manager
Leave a Reply