నా వివాహం శని దశలో జరిగింది

AR-vt9rx started this discussion in YT Comments
AR-vt9rx Avatar

·

నాకు బుధుని లో శని దశ నడుస్తున్నప్పుడు వివాహం అయింది.శని, బుధుడు రెండులో ఉన్నారు,రాహూ నక్షత్రం లో.రాహువు ఏడు లో బుధ నక్షత్రం లో ఉన్నాడు.చంద్రుడు ఏడు లో నే శని నక్షత్రం లో ఉన్నాడు.చంద్రుడు లగ్న నక్షత్ర అధిపతి..సప్తమాధిపతి అయిన కుజుడు మూడు లో పుష్యమి నక్షత్రం లో ఉన్నాడు.