శని 2వ భావం లో ఉన్నా లేదా 12వ భావం లో ఉన

sujathachebrolu1363 started this discussion in YT Comments
sujathachebrolu1363 Avatar

·

నమస్తే ' సార్, సింహలగ్నానికి శని దశ జరుగుతుంది. శని శ్రవణా నక్షత్రం మీద ఉన్నాడు. చంద్రుడు స్వాతి మీద ఉన్నాడు . రాహు మూల నక్షత్రం మీద ఉన్నాడు. బుధ అంత రం జరుగుతుంది. బుధుడు హస్త మీద ఉన్నాడు. చంద్రుడు 3 వ స్థానం లో ఉన్నా, 2వ భావం లో ఉన్నాడు. సార్. ఇప్పుడు శని 12వ భావ ఫలితాలు యిస్తాడా. ? లేక 2వ భావ ఫలితాలు ఇస్తాడా ? 2వ భావ ఫలితాలు అంటే ధన లాభమా? లేక వ్యయ మా ? సార్ నాకు ఈ విషయం లో క్లారిటీ ఇవ్వండి.