అన్నా మీ వీడియో కోసం డైలీ ఎదురు చూస్తున్నా కేస్ స్టడీస్ చూస్తూ చూస్తూ ఉంటే నేర్చుకో గలుగుతాం అని నమ్మకం కలుగుతుంది ఒక చిన్న డౌట్ ఏందంటే ఒక జాతకచక్రాన్ని చూడగలుగుతున్నాను గాని దాన్ని ధైర్యంగా చెప్పలేకపోతున్నాను జాతక చక్రం అర్థమవుతుంది కానీ వాటి అర్థం నేను చెప్పలేకపోతున్నాను అసలు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలంటే ఏమైనా నియమాలు పాటించాలా మీరు చేసే ప్రతి వీడియో మాత్రం మాకు ఎదురుగా కూర్చొని ఒక స్టూడెంట్ కి పాఠం చెబుతున్నట్టు గా ఉంది సార్అసలు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి నేర్పిస్తుంది అందుకు చాలా ధన్యవాదాలు
నేను అస్ట్రాలజీ నేర్చుకోవడంలో నిమ
·
Leave a Reply