నమస్తే సార్ 🙏 నేను చాలా రోజులు గా ఎదురు చూస్తున్నను సార్ నాకు ఏది అర్థము కాలేదు
కానీ నువ్వు చెప్పే ప్రతీ మాట అర్థం అవుతుంది
నా వయస్సు 40 నాపేరు హేమావతి
నాకు వాస్తూ చాలా ఇష్టం నేను చాలా సంతోషం పడుతున్నాను నాకు ఈమధ్య తెలిసింది సార్ 🙏🙏🙏👌👌👌👌👌
నేను చాలా సంతోషం పడుతున్నాను
·
Leave a Reply