గురువు గారికి నమస్కరం…
జాతక చక్రంలో పితృ దోషం ఏ గ్రాహం వలన? ఏ ఏ స్థానాల్లో ఏర్పడుతుంది?
దాన్ని ఏ విధముగా పరిగణనలోకి తీసుకోవాలి?
పితృ దోషం వలన కలిగే సమస్యలు ఇబ్బందులు ఏమిటి?
తండ్రి బ్రతికి ఉంటే కూడా వర్తిస్తుందా తండ్రి లేకపోతే వర్తిస్తుందా దయచేసి మాకు క్షున్యముగా ఒక వీడియో పెట్టండి/వివరించండి…?
పితృ దోషం ఏ గ్రాహం వలన ఏర్పడుతుంది?
·
Leave a Reply