బుధుడు వక్రించి ఉన్నాడు కానీ ప్రభా

sunitha4686 started this discussion in YT Comments
sunitha4686 Avatar

·

హలో వినోద్ గారు,
కర్కాటక లగ్నానికి బుధుడు కేతువు రవి 6th లో ఉన్నారు బుధ కేతువులు రవి నక్షత్రంలో ఉన్నారు రవి శుక్ర నక్షత్రంలో ఉన్నాడు ఇప్పుడు బుధ మహర్దశ జరుగుతుంది progreasions లో కూడా బుధ కేతువులు ఒకే నక్షత్రంలో ఉన్నారు అందువల్ల బుధుడు వక్రించి ఉన్నాడు బుధుడు ఈ లగ్నానికి పాపి గనుక వక్రత్వం అంతగా ప్రభావం చూపదు అనుకోవచ్చా