నమస్తే! Timeline: 13:55: Progressive Mars Natal Moon కి ట్రైన్ అయితే ఎందుకు మంచిది కాదు? Moon కి వక్రత్వాలు ఏమీ లేవు. పరివర్తన మూలాన Mars Saturn స్టార్ లో ఉన్నట్లు ఏక్ట్ చేసినా, Saturn డైరెక్ట్ అయ్యాడు అల్రేడీ. రాహువు మూలాన వక్రత్వం వచ్చిన Saturn స్టార్‌లో ఉన్న Mars కి Progressionsలో రివర్సల్ ఏస్పెక్ట్ తీసుకోనక్కర్లేదని కదా చెప్పారు ఇంతకుముంది కేస్‌స్టడీస్‌లో? థాంక్యూ!
మంచి దృష్టిలో ప్రగతికులు ఎలా ఉంటాయ
·
-
·
moon, sun planets doesn't change in progressions how they are in birth chat(natal) they will be like that throughout life here moon and ketu are in same star in natal chart so moon got retrograde effect this effect continues throughout life so progressive Mars trine natal retrograde moon is negative
Leave a Reply