మిత్రులు లేదా శత్రువులు

ArunaRoyal777 Avatar

·

కన్యా లగ్నం వాళ్ళు ఎడారిలో నైనా ఒక వాటర్ బాటిల్ సంపాదించగలరు. అని మాకు యూనివర్సిటీలో మా లెక్చరర్ గారు చెప్పారు. అంత డిప్లమాటిక్ పీపుల్ వాళ్ళు మరియు వాళ్లకు అవసరమైతే ఎలాగైనా ఈజీగా శత్రువుల నైనా మిత్రులుగా చేసుకుంటారు. నేను కూడా పరిశీలించాను. మా స్నేహితురాలు ఒక అమ్మాయి నేను చెప్పిన క్వాలిటీస్ అన్ని కలిగి ఉంది.