కవలలు పుట్టారు వినోద్ గారు చెప్పిన

guthikondakiranjyothi2126 started this discussion in YT Comments
guthikondakiranjyothi2126 Avatar

·

మా తమ్ముడికి కూడా కవలలు పుట్టారు వినోద్ గారు మీరు చెప్పింది నిజమే , వాడి చాట్ లో కనిపించింది. చూస్తున్నప్పుడు మీరే గుర్తొచ్చారు నాకు అప్పుడు .,ఒక వీడియో లో చెప్పారు కవలలు గురించి, కన్యా లగ్నం వాడిది లగ్నంలో నే పంచమాధిపతి శని భగవానుడు , లగ్నాధిపతి బుద్ధుడు , గురువు కూడా ఉన్నారు …. ఇద్దరు అబ్బాయిలు పుట్టారు ….