వినోద్ గారూ! మీరు ముందు గా క్లాసు నీ బాగా ప్రిపేర్ అయ్యి చెప్పటం చాలా మంచిది! నక్షత్రాలు వెనుకవి ముందువి అంటూ తానే బాగా కన్ఫ్యూజన్ అయి శిష్యులను బాగా కన్ఫ్యూజన్ చేస్తున్నారు. అశ్విని అంటారు, భరణి అంటారు ఏమిటో చెబుతున్నారు. ఒకసారి వీడియో నీ రివ్యూ చేసి చూడండి. అయినా ముందు మీరు మాత్రం బాగా ప్రిపేర్ అవ్వటమే మంచిది! ఎందుకంటే మీరే సరిగ్గా చెప్పలేక పోతే ఇక మీ దగ్గర నేర్చుకునే వాళ్ళు ఇంకేమి చెబుతారు????
మీరు ముందు గా క్లాసు నీ బాగా ప్రిపేర
·
-
·
సరే ప్రయత్నిస్తాము. తర్వాత రెండు మూడు వీడియోలు చూడండి, బాగా లేకపోతే మళ్లీ చెప్పండి అప్పుడు కొత్త వీడియోలు యూట్యూబ్ లో పెట్టడం ఆపేద్దాం.
–
Amar, Community Manager -
·
అయ్యా వేణు గారు… మీకు వినటం ఇష్టం లేకపోతే… వినకుండా లెఫ్ట్ అవ్వండి…
వినోద్ గారు ఆయనకు నేర్చుకున్నది… పదిమందికి తెలియపరుస్తున్నారు…
మీకు వినటం ఇష్టం లేకపోతే…. Unsubscribe అవ్వండి…
అమర్ గారు… మీరు.. వీడియోలు అప్లోడ్ చేయటం మానకండి సార్… ప్లీజ్…
Leave a Reply