ఆస్ట్రాలజీ నేర్చుకున్న తర్వాత ఏమి

anilkumar999 Avatar

·

గురువుగారు నమస్కారం మీ వీడియోస్ చూసి ఆస్ట్రాలజీ చాలా తెలుసుకుంటున్నాము, నాకు ఒక పెద్ద సందేహం కొంతమంది చెబుతుంటే విన్నాను ఆస్ట్రాలజీ నేర్చుకుని ఎవరిదైనా జాతకం చూసినా చూసి ఏమైనా రెమెడీలు చెప్పినా అలా చెప్పిన ఆస్ట్రాలజర్ యొక్క పూర్వ పుణ్యం ఖర్చు అవుతుంది అని తరువాత సదరు ఆస్ట్రాలజర్ కష్టాలు అనుభవిస్తారు అని అంటున్నారు కొన్ని చూడకూడని జాతకులు కూడా ఉంటాయి అంటున్నారు,
అసలు ఇది అంతా నిజమేనా ఆస్ట్రాలజి నేర్చుకుని జాతకం చెబితే ఇలాంటి పరిణామాలు జరుగుతాయా దయచేసి వివరించగలరు